Today Movies in TV : సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అంతేకాదు మరోవైపు కలెక్షన్స్ సునామీ కూడా సృష్టిస్తుంది.. థియేటర్లలో సినిమాలు సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతున్న సరే టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి వీకెండ్తో పాటుగా ప్రతి రోజు టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. అలాగే ఇవాళ మంగళవారం నాడు బోలెడు సినిమాలో ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. మరి ఆ సినిమా లేవు ఒకసారి చూసేద్దాం..
తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3.30 గంటలకు – పైసా వసూల్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు – అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు -కితకితలు
సాయంత్రం 4 గంటలకు – సొంతం
రాత్రి 7 గంటలకు – మాస్టర్
రాత్రి 10 గంటలకు – వందేమాతరం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు – సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు – బాక్
సాయంత్రం 3.30 గంటలకు – ఐ
రాత్రి 6 గంటలకు – జులాయి
రాత్రి 9 గంటలకు – మట్టీ కుస్తీ
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – ఆనంద్
ఉదయం 11 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 2 గంటలకు – చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు
రాత్రి 8.30 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – ఆనంద్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – సీతారాములు
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – మనూరి పాండవులు
మధ్యాహ్నం 3 గంటలకు – శుభవార్త
రాత్రి 10 గంటలకు – కోదండరాముడు
ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 4.30 గంటలకు – కంత్రి
ఉదయం 7 గంటలకు – గులేభకావళి
ఉదయం 9 గంటలకు – నవవసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6గంటలకు – శివ లింగ
రాత్రి 9 గంటలకు – శివ వేద
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – బాహుబలి2
రాత్రి 10.30 గంటలకు – టచ్ చేసి చూడు
ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..