E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే.. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఈ మధ్య టీవీ చానల్స్ ప్రతిరోజు జనాలని ఎంటర్ చేసినందుకు కొత్త కొత్త సినిమాలు అందిస్తున్నాయి. దాంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. దాంతో టీవీ సినిమాలకు ఏమంటే డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఎప్పటిలాగే ఈ మంగళవారం కూడా చాలా సినిమాలు ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి.. మరి ఏ సినిమా ఎక్కడ ప్రసారం కాబోతుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సార్

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సారొచ్చారు

ఉదయం 10 గంటలకు – కబడ్డీ కబడ్డీ

మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్ నందా

సాయంత్రం 4 గంటలకు – వాసు

రాత్రి 7 గంటలకు – అల్లుడా మజాకా

రాత్రి 10 గంటలకు – ఆటో నగర్ సూర్య

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – తెనాలి రామకృష్ణ

ఉదయం 9 గంటలకు – ఓం భీమ్ భుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 2.30 గంటలకు – డీజే టిల్లు2

సాయంత్రం 5.30 గంటలకు – కుబేరా

రాత్రి 9 గంటలకు – విరూపాక్ష

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చిన్న జమిందార్‌

ఉదయం 8 గంటలకు – హ్యాపీడేస్‌

ఉదయం 11 గంటలకు – సినిమా చూపిస్తా మామ

మధ్యాహ్నం 2 గంటలకు – హుషారు

సాయంత్రం 5 గంటలకు – ప్రసన్నవదనం

రాత్రి 8 గంటలకు – కోటబొమ్మాళి పీఎస్‌

రాత్రి 11 గంటలకు – మౌర్య

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నాయకుడు (కమల్ హసన్‌)

ఉదయం 10 గంటలకు – జ్యోతి

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – రుద్రమదేవి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – బంధం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రిక్షావోడు

రాత్రి 10.30 గంటలకు – రిక్షావోడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ధూం ధాం

ఉదయం 9 గంటలకు – నువ్వులేక నేను లేను

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – కన్యాకుమారి

సాయంత్రం 6 గంటలకు – వకీల్ సాబ్‌

రాత్రి 9 గంటలకు – కాష్మోరా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – బలగం

సాయంత్రం 4 గంటలకు – బాపు

రాత్రి 11.30 గంటలకు – బలగం

ఈ  మాంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×