E-Paper
Advertisement

Today Movies in TV : ఉగాది స్పెషల్ సినిమాల సందడి.. టీవీల్లో అవే వెరీ స్పెషల్..

Today Movies in TV : ఉగాది స్పెషల్ సినిమాల సందడి.. టీవీల్లో అవే వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీలలోకి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇక పండుగ రోజుల్లో అయితే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సూపర్ హిట్ చిత్రాలన్నీ కూడా పండగ వేళలో టీవీలలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య ప్రతి పండగకి థియేటర్లలో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఈ ఉగాది సందర్భంగా బోలెడు సినిమాలు వస్తున్నాయి.. మరి ఈ గురువారం ఉగాది కానుకగా టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – జై లవకుశ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 9 గంటలకు – డార్లింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – జై లవకుశ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

ఉదయం 9 గంటలకు – F2

మధ్యాహ్నం 12 గంటలకు – సూ ఫ్రం సో

సాయంత్రం 3.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 6 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 9 గంటలకు – అత్తారింటికి దారేది

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – హృదయ కాలేయం

ఉదయం 8 గంటలకు – రౌడీ అల్లుడు

ఉదయం 11 గంటలకు -ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 2 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

సాయంత్రం 5 గంటలకు – ఓ బేబీ

రాత్రి 7.30 గంటలకు – రాజుగారి గది3

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భక్త తుకారం

ఉదయం 10 గంటలకు – శ్రీ మంజునాథ

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – అల్లుడు గారు

రాత్రి 7 గంటలకు – వేటగాడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – సమరసింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంటలకు – సింహాద్రి

సాయంత్రం 6 గంటలకు – బ్లాక్‌బస్టర్ ఉగాది

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బ్లాక్‌బస్టర్ ఉగాది

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంటలకు – గోరింటాకు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మా నాన్న సూపర్ హీరో

ఉదయం 9 గంటలకు – సంక్రాంతి అల్లుళ్లు

మధ్యాహ్నం 12 గంటలకు – కిష్కిందపురి

మధ్యాహ్నం 3 గంటలకు – బంగార్రాజు

సాయంత్రం 6 గంటలకు – కల్కి 2898 ఏడీ

రాత్రి 9 గంటలకు – అరవింద సమేత

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – మిరాయ్‌

రాత్రి 10.30 గంటలకు – జయ జానకీ నాయక

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×