E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఇక ఈమధ్య కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతూ వస్తుంది. ప్రతిరోజు కూడా స్టార్ హీరోల సినిమాలు టీవీలలోకి రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య కొత్త సినిమాలు సైతం కొన్ని రోజులకే టీవీలలోకి వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతున్న టీవీ ఛానల్స్ లో వీకెండ్ సినిమా సంగతి చెప్పనక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా వీకెండ్ లో ప్రసారమవుతుంటాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గాడ్ ఫాదర్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – పైసా వసూల్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆయనగారు

ఉదయం 10 గంటలకు – సత్యమేవ జయతే

మధ్యాహ్నం 1 గంటకు – వాంటెడ్‌

సాయంత్రం 4 గంటలకు – ఆపరేషన్ దుర్యోదన

రాత్రి 7 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి

రాత్రి 10 గంటలకు – స్వామి రా రా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 6 గంటలకు – ప్రేమంటే

రాత్రి 9 గంటలకు – క్రాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – బెదురులంక

ఉదయం 11 గంటలకు – మారి2

మధ్యాహ్నం 2 గంటలకు – తొలిప్రేమ

సాయంత్రం 5 గంటలకు -యోగి

రాత్రి 8 గంటలకు – ఆరెక్స్ 100

రాత్రి 11 గంటలకు – బెదురులంక

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సింహాసనం

ఉదయం 10 గంటలకు – ఆత్మబలం

మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు

రాత్రి 7 గంటలకు – సందడే సందడి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు

సాయంత్రం 6 గంటలకు – నా మనసిస్తా రా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బ్లాక్‌బస్టర్‌ ఉగాది

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆరెంజ్‌

సాయంత్రం 4.30 గంటలకు – అన్నవరం

రాత్రి 10.30 గంటలకు – బ్రో

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – దువ్వాడ జగన్నాథం

ఉదయం 9 గంటలకు – వైపాఫ్ రణసింగం

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర

సాయంత్రం 6 గంటలకు – ఊరుపేరు భైరవకోన

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – జాక్‌

ఉదయం 9 గంటలకు – బీబీ జోడి

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×