E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు జాతర.. శుక్రవారం టీవీల్లోకి కొత్త సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు జాతర.. శుక్రవారం టీవీల్లోకి కొత్త సినిమాలు..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చింది అంటే సినిమాల జాతర ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి వారం శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. థియేటర్లలోకి మాత్రమే కాదు. అటు ఓటీటీల్లోకి కి కూడా ఈవారం చాలా సినిమాలు పలకరిస్తున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ లలోకి కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. శుక్రవారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కొత్త సినిమాలు అన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరిక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

మధ్యాహ్నం 3. 30 గంటలకు – చెన్నకేశవ రెడ్డి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – విజేత

ఉదయం 10 గంటలకు – మహానుబావుడు

మధ్యాహ్నం 1 గంటకు – అవతారం

సాయంత్రం 4 గంటలకు – రాజుభాయ్‌

రాత్రి 7 గంటలకు – హనుమాన్ జంక్షన్

రాత్రి 10 గంటలకు – అపద్భాందవుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ప్రిన్స్‌

ఉదయం 9 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ

సాయంత్రం 3.30 గంటలకు – ఎవడు

రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9 గంటలకు – మిర్చి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – భళా తందనాన

ఉదయం 11 గంటలకు – జెండాపై కపిరాజు

మధ్యాహ్నం 2 గంటలకు – మనసు మాట వినదు

సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్

రాత్రి 7.30 గంటలకు – దోపిడి

రాత్రి 11గంటలకు – భళా తందనాన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – త్రిశూలం

ఉదయం 10 గంటలకు – జమీందార్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు

సాయంత్రం 4 గంటలకు – చంటబ్బాయ్

రాత్రి 7 గంటలకు – కార్తీకదీపం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – యమగోల.. మళ్లీ మొదలైంది

రాత్రి 10.30 గంటలకు – అగ్ని

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – విజయ రాఘవన్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – యువకుడు

ఉదయం 9 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6 గంటలకు – భైరవం

రాత్రి 9 గంటలకు – చీకటి

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 9 గంటలకు – సింగం 3

రాత్రి 11 గంటలకు – సింగం 3

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×