E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. అవే వెరీ స్పెషల్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. అవే వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరో వారం వచ్చేసింది.. కొత్త వారం కొత్త సినిమాలు కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. ఈమధ్య థియేటర్లోకి వచ్చే సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలు ఎక్కువగా ఆకట్టుకోవడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక టీవీ చానల్స్ కూడా జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా వస్తుండటంతో ఇంట్లోనే జనాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ ఒక్కటే కాదు. వారంలోని ప్రతి రోజు కూడా బోలెడు చిత్రాలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – పెద్ద‌రాయుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉద‌యం 7 గంట‌ల‌కు – RDX ల‌వ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మా అన్న‌య్య బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – భీష్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బిజినెస్ మాన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – మ‌సాలా

రాత్రి 10 గంట‌ల‌కు – గోపి గోపిక గోదావ‌రి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఈగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మ్యాడ్ 2

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఓ పిట్ట‌క‌థ‌

ఉద‌యం 11 గంట‌లకు – శ‌క్తి

మధ్యాహ్నం 2 గంట‌లకు – ర‌జ‌నీ

సాయంత్రం 5 గంట‌లకు – య‌ముడు

రాత్రి 7.30 గంట‌లకు – రాఘ‌వేంద్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – హుషారు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు కుటుంబం

ఉద‌యం 10 గంట‌ల‌కు – తాత మ‌న‌వ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రోడు

రాత్రి 7 గంట‌ల‌కు – కార్తీక‌దీపం

రాత్రి 10 గంట‌ల‌కు – సాంబ‌య్య‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పెళ్లి చేసి చూడు

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌న‌సులో మాట‌

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా మొగుడు నాకే సొంతం

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఆకాశ‌మంతా

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిద్దు ఫ్రం శ్రీకాకుళం

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జ్ను

మధ్యాహ్నం 12 గంట‌లకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆకాశ‌గంగ‌

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింగం 3

ఈ సోమవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×