E-Paper
Advertisement

Ambati Counter: చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్.. టీడీపీ డెడ్ పార్టీ

Ambati Counter: చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్.. టీడీపీ డెడ్ పార్టీ
Advertisement
AP Political News

Ambati Counter to CBN(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని అంబటి మండిపడ్డారు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరంటూ అంబటి ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని రాంబాబు మండిపడ్డారు.

చంద్రబాబు, లోకేష్‌, పవన్ కు ప్రజాదరణ లేదని.. ఎన్నికల తర్వాత వారు హైదరాబాద్‌కు పోవాల్సిందేనని అంబటి విమర్శించారు. అఫీషియల్‌, అనఫీషియల్‌గా పొత్తులు పెట్టుకోవటం పవన్‌కు అలవాటేనని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఇచ్చినమాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదే అని, ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పంను ఎందుకు పట్టించుకోలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే కుప్పంలో ఎయిర్‌ పోర్టు కడతానంటున్నారని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×