E-Paper
Advertisement

AP Govt Holidays List 2026: కొత్త ఏడాది ఏపీ పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది.. ఆదివారం వచ్చిన పండుగలివే?

AP Govt Holidays List 2026: కొత్త ఏడాది ఏపీ పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది.. ఆదివారం వచ్చిన పండుగలివే?
Advertisement

AP Govt Holidays List 2026: మరికొన్ని రోజుల్లో 2026 సంవత్సరం మొదలుకానుంంది. దీంతో కొత్త సంవత్సరం(2026) అధికారిక సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2026లో పబ్లిక్ హాలిడేస్ తో పాటు శని, ఆదివారాలతో కలుపుకొని భారీగానే సెలవులు రానున్నాయి. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ సెలవుల జాబితా విడుదల చేసింది.

24 పబ్లిక్ హాలిడేస్

కొత్త క్యాలెండర్ రాగానే ఏ రోజున ఏ పండుగ, ఎప్పుడు సెలవులున్నాయని చూస్తుంటాం. సెలవులను బట్టి ప్రణాళికలు చేసుకుంటారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల సెలవులను బట్టి కొంత మంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 ఏడాదికి సంబంధించి ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. 2026లో మొత్తం 24 పబ్లిక్‌ హాలిడేస్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

2026లో ప్రభుత్వ సెలవుల జాబితా ఇదే

Advertisement

1. మకర సంక్రాంతి -15.01.2026(గురువారం)
2. రిపబ్లిక్ డే – 26.01.2026 (సోమవారం)
3. మహా శివరాత్రి – 15.02.2026 (ఆదివారం)
4. హోలీ – 03.03.2026 (మంగళవారం)
5. ఉగాది – 19.03.2026 (గురువారం)
6. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) – 20.03.2026 (శుక్రవారం)
7. శ్రీరామ నవమి – 27.03.2026(శుక్రవారం)
8. గుడ్ ఫ్రైడే – 03.04.2026(శుక్రవారం)
9. అంబేడ్కర్ జయంతి – 14.04.2026 (మంగళవారం)
10. మే డే – 01.05.2026 (శుక్రవారం)
11. ఈద్-ఉల్-అధా (బక్రీద్) – 27.05.2026 (బుధవారం)
12. మొహర్రం – 25.06.2026 (గురువారం)
13. స్వాతంత్ర్య దినోత్సవం – 15.08.2026 (శనివారం)
14. మిలాద్-ఉన్-నబీ – 25.08.2026 (మంగళవారం)
15. శ్రీ కృష్ణాష్టమి – 04.09.2026 (శుక్రవారం)
16. వినాయక చవితి – 14.09.2026 (సోమవారం)
17. మహాత్మా గాంధీ జయంతి -02.10.2026 (శుక్రవారం)
18. విజయ దశమి – 20.10.2026 (మంగళవారం)
19. దీపావళి – 08.11.2026 (ఆదివారం)
20. క్రిస్మస్ – 25.12.2026 (శుక్రవారం)

Also Read: SBI: ఎస్బీఐలో 996 ఉద్యోగాలు.. రూ.44 లక్షల జీతం, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, విద్యార్థులు, పౌరులు 2026 ఏడాదికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఈ జాబితా ఉపయోగపడనుంది. 2026లో కొన్ని పండుగలు రెండో శనివారాలు, ఆదివారాల్లో వచ్చాయి. మహాశివరాత్రి, దీపావళి పండుగలు ఆదివారం వచ్చాయి. 2026లో మొత్తం 24 ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×