AP Elections 2024 Exit Polls: ఏపీలో అధికారం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో విజయం టీడీపీ కూటమిదేనని ఇప్పటికే బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ అంచనాలు చూస్తే.. శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కడప కర్నూల్