BigTV English

Sankranthi Holidays: ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన .. ఏపీలో సంక్రాంతి సెలవుల ఇవే ..

Sankranthi Holidays : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి శెలవులు ప్రకటించింది. సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పాఠశాలలకు జనవరి 9 నుంచి 18తేది వరకు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదిన పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Sankranthi Holidays: ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన .. ఏపీలో  సంక్రాంతి సెలవుల ఇవే ..

Sankranthi Holidays : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు జనవరి 9 నుంచి 18తేది వరకు సెలవులు ప్రకటనలో పేర్కొంది. తిరిగి 19వ తేదిన పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.


సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదని తెలిపింది. అయితే పరీక్షలు పేరిట విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా పాఠశాల, కళాశాల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యా అధికారులు అన్ని పాఠశాలలకు, కళశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకు ముందు 16 తేది మంగళవారం వరకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల యాజమాన్యాలు భావించాయి. తాజాగా సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం ఏపీ సృష్టత ఇచ్చింది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×