BigTV English

Inter Supplementary Results 2024 : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Inter Supplementary Results 2024 : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Intermediate Advanced Supplementary Results 2024 : ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://resultsbie.ap.gov.in  లో చెక్ చేసుకోవచ్చు. కాగా.. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మే24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది.


మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.. 10,53,435 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది, సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 12న ఏపీ విద్యాశాఖ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది.


Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×