E-Paper
Advertisement

AP Weather : మండూస్ తుఫాన్.. దక్షిణ కోస్తాలో భారీ వర్ష సూచనలు..

AP Weather : మండూస్ తుఫాన్.. దక్షిణ కోస్తాలో భారీ వర్ష సూచనలు..
Advertisement

AP Weather : తమిళనాడు, దక్షిణ కోస్తాంద్రలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండమే తుఫానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడుతోపాటు, ఆంధ్రప్రతేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలోని వాయుగుండం 9న శ్రీహరికోట, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల వరకు చెన్నై, పుదుచ్చెరీ, దక్షిణ కోస్తా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మండూస్ తుఫాన్ తీరం దాటిన తరువాత..గంటకు 65 నుంచి 75 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని తీరం వద్దకు వెళ్లవద్దని చెబుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు కూడా వెళ్లొద్దని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేశారు.

Tags

Related News

పెళ్లైన వారానికే.. సినిమా వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×