BigTV English

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : మనస్తాపంతో తహసీల్దార్ ఆత్మహత్య..

Alluri Seetharamaraju District : ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన అటెండర్‌కు టిఫిన్ తీసుకురమ్మని చెప్పారు. అటెండర్ టిఫిన్ తీసుకొని వచ్చి చూసే లోపు తహసీల్దార్ ఉరి వేసుకొని ఉన్నారు.


కొన్ని రోజుల క్రితం పాడేరు కలెక్టరేట్‌లో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయమై అధికారులు తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి తహసీల్దార్ మనస్తాపంతో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణం కూడా అదేనని తెలుస్తోంది. అయితే తహసీల్దార్ అసలెందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలు అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు.


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×