E-Paper
Advertisement

skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు.. ఈడీ విచారణ షురూ..

skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు.. ఈడీ విచారణ షురూ..
Advertisement

skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కేసుపై ఈడీ విచారణ చేపట్టింది. విచారణకు మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సీమెన్స్‌ సంస్థ రూ.3,350 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.370 కోట్లుగా ఉంది. ప్రభుత్వ వాటాలోని రూ. 370 కోట్లలో రూ.241 కోట్లు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లో నిర్వహించిన ఫోరెనిక్స్‌ ఆడిట్‌లో ఈ విషయం నిర్థారణ అయ్యింది.

Advertisement

నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, డైరెక్టర్లు సహా పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌ ఘంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది.

ఇన్‌వెబ్‌ సర్వీసు నుంచి సీమెన్స్‌ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. షెల్‌ కంపెనీలు క్రియేట్‌ చేసి నిధులు దారి మళ్లించినట్లు అనుమానాలున్నాయి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×