E-Paper
Advertisement
మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

దెబ్బ అదుర్స్ క‌దూ! అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఎప్పుడూ ఏదో విధంగా వివాదాలు రేపి అది త‌న రాజ‌కీయానికి ఉప‌యోగ‌పడుతుంద‌నే భ్ర‌మ‌లో ఉన్న జ‌గ‌న్‌కు దిమ్మ‌దిరిగే ఆన్స‌రిచ్చాడు చంద్ర‌బాబు. మావిగ‌న్ అనే వింత‌పేరును తెర‌పైకి తెచ్చి.. ఆ త‌రువాత విజ‌య‌వాడే రాజ‌ధాని అని మ‌రో ప్ర‌క‌ట‌న చేసి… త‌ను మాత్రం విశాఖ‌ప‌ట్టణంలోనే అన్ని తిష్ట వేసుకుని.. ఏం చెబుతున్నాడో అర్థం కాక‌.. జ‌నాల మైండ్ల‌లో ఏదో విధంగా అమ‌రావతి డిస్ట్ర‌ర్బ్ కానుంద‌నే ఓ బీజం వేసే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ […]

రాను రానంటూనే..! ఎన్టీఆర్‌ను వెనుకేసుకొచ్చి.. బాబుగారిని దెప్పి పొడిచి..!

రాను రానంటూనే..! ఎన్టీఆర్‌ను వెనుకేసుకొచ్చి.. బాబుగారిని దెప్పి పొడిచి..!

రాజ‌కీయాల్లోకి రాన‌ని క్లారిటీ ఇచ్చాడు. వంద‌తులు న‌మ్మొద్ద‌ని కోరాడు. అదంతా ఉత్త ప్ర‌చార‌మేన‌ని లైట్‌గా తీసుకోమ‌న్నాడు. నేను చెప్పేదాకా ఏదీ న‌మ్మొద్ద‌ని కూడా చెప్పుకున్నాడు. కానీ చివ‌ర్లో ఎన్టీఆర్ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించే హ‌క్కు ఓ ఒక్క‌రికీ లేద‌న్నాడు. అయ్‌.. ఇదేం ట్విస్టు చివ‌రాఖ‌ర్లో! ఎవ‌రికీ అర్థం కాలే. అంతు చిక్క‌లే. వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా.. వ‌స్తే గిస్తే నేను చెబుతా క‌దా అంటున్నాడు. అంటే వ‌స్తాడ‌న్న‌మాటే క‌దా! ఓహో మ‌రి ఇప్పుడే రానంటున్నాడా? అంటే ఇప్పుడు రాక‌పోయినా.. […]

జూనియ‌ర్ వ‌స్తాడా…! బాల‌య్య రానిస్తాడా? బాబుకు సరికొత్త భ‌యం ఎన్టీఆర్‌!
ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

రాజ‌కీయాల్లో ఒక‌ర్నిమించి మ‌రొక‌రు. ఒక‌ర్ని ముంచి మ‌రొక‌రు. క‌న్ఫ్యూజ్ కాకుండి.. మ‌ళ్లీ చ‌ద‌వండి! నేను చెప్పేది చంద్ర‌బాబు, కేసీఆర్‌ల గురించి. మీరు చ‌దివిందీ క‌రెక్టే! ఈ ఫోటో.. బెంగుళూరు ఆస్ప‌త్రిలోనిది. ప‌వ‌న్ భుజానికి ఆప‌రేష‌న్ జ‌రిగితే .. చంద్ర‌బాబు వెళ్లి ప‌రామ‌ర్శించిన ఫోటో. అఫీషియ‌ల్ టీడీపీ పార్టీ దీని గురించి వివ‌రించింది. ఈ ఫోటో చూస్తే సామాన్యంగా, స‌హ‌జంగా అంద‌రికీ అనిపించేది.. డిప్యూటీ సీఎం కాబ‌ట్టి.. కూట‌మి స‌ర్కార్‌లో ఆయ‌న కీల‌కం కాబ‌ట్టి.. ఇలా వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం […]

Palla Srinivasa Rao: కూల్ డ్రింక్స్ కంటే బీరే హెల్తీ.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..!
లోకేశ్‌కున్న ప‌రిజ్ఞానం రామ‌న్న‌కు లేక‌పాయె! ఓడిన‌మంటే అర్థం జ‌నానికి దూర‌మ‌య్యామ‌ని!
దేవుడి హుండీ డబ్బులు కూడా వదల్లేదు.. వైసీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు!
అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

Eswar Reddy: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత ఈశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే తండ్రీకొడుకులు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్.. మతిభ్రమించిన చెవిరెడ్డి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కూటమి సభ సక్సెస్ కావడాన్ని చెవిరెడ్డి భాస్కర్ […]

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!
యోగా డే.. బాబును కుర్రాడ్ని చేసిందిగా! సునాయ‌సంగా ఆస‌నాలేసి.. ఆశ్చ‌ర్య‌ప‌రిచి…!
అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!
అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు.. సీనియ‌ర్ నాయ‌కుడు. మాజీ మంత్రి. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వాల్లో కీల‌క ప‌ద‌వుల్లో రాణించిన‌వారు. ఆయ‌న కొన్నేండ్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. త‌న‌కు తానుగా రాజకీయంగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించుకున్నారు. ఏ పార్టీలో త‌ను ఇప్పుడు కొన‌సాగ‌డం లేద‌ని చెబుతున్నారు. కానీ బీఆరెస్.. ఆయ‌న మా పార్టీలో ఉన్నార‌ని చెప్పుకుంటారు. లేదు.. లేదు మా పార్టీ నేత అని కాంగ్రెస్ నాయ‌కులు చెప్పుకుంటున్నారు. కానీ ఆయ‌న‌కు ఈ రెండు పార్టీలంటే కూడా గిట్ట‌డం లేదు. న‌చ్చ‌డం లేదు. […]

వైసీపీ స్క్రీన్‌ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వైసీపీ స్క్రీన్‌ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

GV Anjaneyulu: వినుకొండ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నంద్యాల ఘటన వెనుక వైసిపి హస్తం నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసిపి నాయకులే ఉన్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు […]

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు
ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుపై ర‌చ్చ న‌డుస్తోంది. రాజ‌కీయ పార్టీల‌లో కాదు. సోస‌ల్ మీడియాలో. తెలంగాణ వాదుల్లో. కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధికారికంగా స‌ర్కార్ చేస్తున్న ఈ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్ట‌లేదు. తాజాగా మ‌హానాడులో తెలంగాణ విష‌యంలో జ‌ర‌గిన ఘోర అవ‌మానం త‌రువాత కూడా… ఏ ఒక్క‌రూ నోరు మెద‌ప‌లేరంటే.. ఇప్పుడున్న రాజ‌కీయ అస‌స‌రాలు ఎలా ఉన్నాయో.. ? దానికి ఎన్టీఆర్ విగ్ర‌హమే సాక్షం. ఆయ‌న్ను కాద‌న‌లేరు. ఆయ‌న టీడీపీ పార్టే కానీ.. చంద్ర‌బాబుకు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్టు […]

Big Stories

Advertisement
×