BigTV English

Fire Accident: విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: విశాఖ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Vizag Railway Station: విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే పోలీసులు, అధికారులు ప్రయాణికులందరినీ బయటకు పంపి.. మంటలను అదుపు చేస్తున్నారు. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×