BigTV English

Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. ఆగస్టు 6 నుంచి స్టార్ట్!

Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. ఆగస్టు 6 నుంచి స్టార్ట్!

Flipkart Flagship Sale 2024: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబైల్ ప్రియుల కోసం ఫ్లాగ్‌షిప్ డే సేల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అమోజాన్ ఇటీవలే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రకటించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మోటరోలా, పోకో, నథింగ్, ఐఫోన్, రియల్‌మీ, రెడ్‌మీ వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్‌లను ఇస్తున్నట్లు టీజ్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం ఈ సేల్ ఆగస్టు 6 నుండి ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. అయితే సేల్ సమయంలో ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో ప్లాట్‌ఫారమ్ ఇంకా వెల్లడించలేదు. సేల్ సమయంలో కంపెనీ చౌక ధరలకు లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను టీజ్ చేసింది.

Also Read: Most Affordable Phones: బంపర్ డీల్స్.. 5జీ ఫోన్లపై భారీగా ఆఫర్లు.. వదలితే కష్టమే!


వెబ్‌సైట్ ప్రకారం సేల్ ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ కానుంది. ఆఫర్‌ల గురించి మాట్లాడితే సేల్‌లో మోటరోలా G34, 5G, 5G, G64 మోటరోలా Edge 50 Ultra,మోటరోలా 50 ప్రో, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై భారీ తగ్గింపులు లభిస్తాయి. సామ్‌సంగ్ S23, గెలాక్సీ S23 FE 5G లపై సామ్‌సంగ్ టీజ్ చేసింది. వెబ్‌సైట్‌లోని నథింగ్ ఫోన్ (2a)లో కూడా ఆఫర్‌లు లైవ్ అవుతున్నాయి.

ఆపిల్, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్లస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ 12 Pro 5G, రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5G, రియల్‌మీ 12x, రియల్‌మీ P1, రియల్‌మీ C65 మరెన్నో ఫోన్‌లపై ఆఫర్లను టీజ్ చేసింది. రెడ్‌మీ గురించి మాట్లాడితే ఫ్లిప్‌కార్ట్ రెడ్‌మీ 12, రెడ్‌మీ 13C, రెడ్‌మీ 13C 5G, రెడ్‌మీ నోట్ 13 ప్రో మరెన్నో ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి.

Also Read: POCO M6 5G Discount: ఇదేందయ్యా.. రూ.8,799లకే 5G ఫోన్.. సైలేంట్‌గా కొనేయండి!

ఇతర డీల్‌ల గురించి మాట్లాడితే POCO C65, POCO X6 5G, POCO M6 5G, POCO X6 Pro 5G, Vivo T2 Pro 5G, Infinix GT 20 Pro, Vivo T3 5G, Vivo T3x 5G, POCOపై డీల్‌లు టీజ్ చేయబడ్డాయి. కొనుగోలుదారులు రాబోయే రోజుల్లో మరిన్ని డీల్‌లు, ధరల సమాచారాన్ని చూడవచ్చు. సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ దీని గరించి పూర్తి సమాచారాన్ని అందించనుంది.

Related News

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Vivo V31 Pro 5G: వివో వి31 ప్రో 5జీ.. భారత్‌లో లాంచ్ అయిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Smartphone Comparison: వివో Y31 ప్రో 5జీ vs గెలాక్సీ A17 5జీ vs ఐకూ Z10R 5జీ.. ఏది కొనుగోలు చేయాలి?

Nokia Relaunch: రెట్రో కింగ్ రీ ఎంట్రీ.. నోకియా 1100 మళ్లీ మార్కెట్లోకి!

Samsung Galaxy Phone: మొబైల్ లోనే ల్యాప్‌టాప్ అనుభవం.. సంచలనం రేపుతున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 5జి

Oppo Festival Sale: ఒప్పో ఫెస్టివల్ సేల్.. భారీ డిస్కౌంట్లు, రూ. 10 లక్షల వరకు బహుమతులు

Big Stories

×