Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. పూజ తర్వాత మొదలైన పనులు
పోలవరం ప్రాజెక్టులో ప్రారంభమైన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు
లక్ష్మి గణపతి యాగం చేసి పనులు ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు అధికారులు pic.twitter.com/tBVpEwxMPw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025