BigTV English

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు అత్యున్నత వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుపైనే ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాని కారణంగానే తారకరత్న చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వెల్లడించారు.


ఈక్రమంలో తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Tags

Related News

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

TDP Leader Arrest: నకిలీ మద్యం కేసులో.. టీడీపీ నేత సురేంద్ర బాబు అరెస్ట్

Auto Driver Sevalo Scheme: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు

Vijayawada News: ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం.. మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Ambati Rambabu: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?

Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే

Big Stories

×