E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్‌ హత్యకు సుపారీ గ్యాంగ్?.. వైసీపీ స్కెచ్ వేసిందా?

Pawan Kalyan: పవన్‌ హత్యకు సుపారీ గ్యాంగ్?.. వైసీపీ స్కెచ్ వేసిందా?
Advertisement
pawan-kalyan

Pawan Kalyan: తనను చంపేందుకు కుట్ర చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకుల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను హతమార్చేందుకు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్‌లను దింపారనే సమాచారం తనకు ఉందన్నారు పవన్. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

ఏపీలో జనసేన బలంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోని వైసీపీని గద్దె దించే విధంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇదే తన ప్రాణాలకు ముప్పుగా మారిందని పవన్ అభిప్రాయం. అధికారం పోతుందనే భావన.. ఎదుటివారిని క్రూరంగా మార్చేస్తుంది.. ఎంతకైనా తెగించేలా చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్.

Advertisement

జనసేనాని వ్యాఖ్యలు ఇప్పుటు ఏపీలో కలకలం రేపుతున్నాయి. అసలే, వైసీపీవి హత్యా రాజకీయాలంటూ విపక్షాల నుంచి తీవ్ర విమర్హలు వస్తున్నాయి. వివేకా హత్య ప్రకంపణలు రేపుతోంది. అధికారపార్టీ ఆగడాలకు అనేకమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా జనసేనానినే చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. తన హత్య కోసం సుపారీ ఇచ్చారని.. పవన్ కల్యాణే స్వయంగా చెప్పడంతో జనసైనికులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×