BigTV English

Pawan Kalyan: అతను నాకంటే పెద్ద హీరో.. పవనే స్వయంగా చెప్పారంటే..

Pawan Kalyan: అతను నాకంటే పెద్ద హీరో.. పవనే స్వయంగా చెప్పారంటే..
Advertisement
pawan kalyan speech

Pawan Kalyan latest news today(AP latest news): జనసేనాని వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పవన్ పవర్‌ఫుల్ స్పీచ్‌లు రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నాయ్. వారాహి వేదికగా.. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. అయితే, ఇటీవల దాదాపు ప్రతీ ప్రసంగంలోనూ పవన్ కల్యాణ్ సినిమా హీరోల ప్రస్తావన తీసుకొస్తుండటం ఆసక్తికరంగా మారింది.


సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. వాటిని వేరు వేరుగానే చూడండి.. అని పదే పదే చెబుతున్నారు జనసేనాని. సినిమా నటులపై చూపించే ప్రేమ, అభిమానాన్ని.. రాజకీయ పార్టీలపై చూపించవద్దంటూ పిలుపు ఇస్తున్నారు. తనకు అనేక మంది హీరోలు ఇష్టమని.. తాను వారందరి సినిమాలు చూస్తానని చెబుతున్నారు.

అయితే, ముమ్మిడివరం వారాహి యాత్రలో పవన్ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ జత చేశారు. ప్రభాస్ తనకంటే పెద్ద స్టార్ అని.. పాన్ ఇండియా హీరో అని అన్నారు పవర్ స్టార్. ప్రభాస్ మాత్రమే కాదు.. మహేశ్ బాబు సైతం తనకంటే పెద్ద హీరోనే అని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు గ్లోబల్ స్టార్స్ అంటూ ఆయా హీరోలందరినీ ప్రశంసించారు పవన్ కల్యాణ్.


పవర్ స్టార్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. తనతోటి హీరోలు.. తనకంటే పెద్ద స్టార్స్ అంటూ ప్రశంసించడం జనసేనాని సింప్లిసిటీకి నిదర్శనం అంటున్నారు.

Related News

Kandukuru Case: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం

Nara Lokesh: ఏపీ – తమిళనాడు – కర్నాటక.. ట్రయాంగిల్ ఫైట్ లో మోదీని మెప్పించిన లోకేష్

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు

Nara Lokesh: ఏపీ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్..

Big Stories

×