E-Paper
Advertisement

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్
Advertisement

YS Raja Reddy: రాజకీయాల్లోకి వచ్చిన ప్రతీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది.. ఇప్పుటివరకు వైసీపీ సిద్ధాంతం ఏంటి అనేది చాలామందికి తెలీదు. కేవలం వైఎస్ ఆదరణతో గడిచిన ఐదేళ్లు ఏపీని పాలించింది. వైసీపీ చేస్తున్న వ్యవహార శైలిని గమనించిన టీడీపీ, ఏకంగా వైసీపీ కాదు.. గొడ్డలి పార్టీని సంబోధించింది. వైసీపీకి ఆ ట్యాగ్ లైన్ స్థిరపడినట్టు కనిస్తోంది.

వైఎస్ రాజారెడ్డి చరిత్రకు సంబంధించి ఏఐ వీడియో

Advertisement

బీజేపీ అంటే హిందుత్వం.. టీడీపీ అంటే అభివృద్ధి.. జనసేన అంటే సనాతన ధర్మ ఇలా ప్రతీ పార్టీకి ఒక్కో ట్యాగ్ లైన్ ఉంటుంది. వైసీపీకి సరైన ట్యాగ్ లైన్ లేకుండా పోయిందని కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. గడిచిన నాలుగు నెలలుగా ఆ పార్టీని గమనించిన సీఎం చంద్రబాబు.. వైసీపీకి కాదు గొడ్డలి పార్టీ అని పేరు పెట్టేశారు. ముఖ్యమంత్రి మాట జనాల్లోకి ఓ రేంజ్‌లో వెళ్లిపోయింది.

దీంతో సోషల్‌మీడియా యాక్టివిస్టులు దాన్ని అందుకోవడం మొదలుపెట్టారు. వైసీపీకి ట్యాగ్ లైన్ గొడ్డలి బాగానే ఉందంటూ చర్చ పెట్టేశారు. ఇదే కొందరు ఔత్సాహికులు ‘రాజారెడ్డి రక్త చరిత్ర’ పేరిట ఐఏ వీడియో క్రియేట్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివి గల వీడియో రూపొందించారు. ఆనాడు రాయలసీమలో ఏం జరిగిందో తెలీదు.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రక్తచరిత్ర వీడియో

కాకపోతే కొందరు నేతలు చెప్పిన దాన్ని ఊహించి ఆ వీడియో క్రియేట్ చేశారు. రాజారెడ్డి, వైఎస్ఆర్, వివేకానంద ఇలా అందరినీ ఆ వీడియోలో చూపించారు. కాకపోతే అందులో జగన్ చిన్ననాటి రోల్ మాంచి పవర్ ఫుల్ రోల్‌గా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తుపాను రేపుతోంది.

 

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×