E-Paper
Advertisement

YS Sharmila | షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో తప్పక రాణిస్తుంది : వీహెచ్

YS Sharmila | ఆంధ్రా రాజకీయాల్లో వై ఎస్ షర్మిల తప్పక రాణిస్తుందనే నమ్మకం తనకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు అలియాస్ వీహెచ్ అన్నారు.

YS Sharmila | షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో తప్పక రాణిస్తుంది : వీహెచ్
Advertisement

YS Sharmila | ఆంధ్రా రాజకీయాల్లో వై ఎస్ షర్మిల తప్పక రాణిస్తుందనే నమ్మకం తనకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు అలియాస్ వీహెచ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పాలిటిక్స్‌లో షర్మిల ఎంట్రీ ఇచ్చారని.. ఆమె అక్కడ సరిగ్గా సరిపోతారని చెప్పారు. గతంలో తాను షర్మిలకు ఈ విషయమై సూచనలు చేసినట్లు తెలిపారు. ఎక్కడ పోగొట్టుకుంటే.. అక్కడే తిరిగి సాధించుకోవాలని వ్యాఖ్యానించారు.

Advertisement

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కూడా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ హామీలపై తొందరపడుతున్నారని చెప్పారు. బీఆర్ఎష్ పాలనలో దళితులకు ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇస్తామని హామి ఇచ్చి మాట తప్పారని గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా స్థాయిలో కాంగ్రెస్ సభలు నిర్వహించి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బయటకు తీసుకొచ్చారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుకు ఇస్తామని.. దీని కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×