BigTV English

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 పోస్టులు.. అర్హులు ఎవరంటే?

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 పోస్టులు.. అర్హులు ఎవరంటే?

IB Recruitment: నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్ బ్యూరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీల సంఖ్య: 226 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్‌-93, ఈడబ్ల్యూఎస్‌-24, ఓబీసీ- 71, ఎస్సీ-29, ఎస్టీ-09 పోస్టులను కేటాయించారు.


అర్హతలు: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్). లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా పీజీ (కంప్యూటర్ అప్లికేషన్స్). గేట్ 2021/ 2022/ 2023 ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 12-01-2024 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 23.12.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024.

Tags

Related News

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

SSC SI: 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్ కొడితే ఫ్యామిలీ అంతా సెట్, క్లియర్‌కట్ వివరాలు ఇదిగో..

APMSRB: రాష్ట్రంలో రూ.1,51,370 జీతంతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్టే, పూర్తి వివరాలివే

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..

Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..

IB Recruitment: టెన్త్ క్లాస్‌తో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. రూ.69,100 జీతం, దరఖాస్తుకు ఇంకా 3రోజులే

Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×