E-Paper
Advertisement
భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!
సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!
కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!
రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?
తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

El Niño Committee: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి సీతక్క సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 1523ను జారీ చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై […]

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

Price Hike: స్వేచ్చ బ్యూరో: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం సత్తుపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఉప్పు, పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు […]

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

Mannе Krishank: ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఫల్యాలపై నెల రోజులుగా ప్రశ్నిస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై దుష్ప్రాచారం తప్ప ఏమిలేదన్నారు. 22ఏ పేరుతో.. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. మేము చేస్తున్న ఆరోపణలకు డాక్యుమెంట్స్ ఉన్నాయని, పూర్తి వివరాలు బయట పెడతామన్నారు. ఆరోపణలపై […]

ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!
ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్!

ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్!

YSRCP Petition: సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ హింస కారణంగా తమ పార్టీ అభ్యర్థులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారని పిటిషన్‌నే వేసింది. దీంతో వైసీపీ పార్టీ అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ కోరింది. దీంతో పాటుగా ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు మనరికొంత పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. పిటీషన్ కొట్టివేత.. వీటితో పాటుగా రాష్ట్రంలో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అభ్యర్థన కోర్టుకు […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!
ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
మదనపల్లెలో హైటెన్షన్.. ఎన్నికల అధికారిపై టీడీపీ అభ్యర్థి దాడి!
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

Tiger Shroff: రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు హర్యానాకు, మరొకరు బీహార్‌కు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది ప్రొఫెషనల్ షూటర్లేనని మీడియాకు అధికారులు తెలిపారు. కదలికలపై నిఘా.. కాల్పులకు ముందు నటుడి కదిలికలను రెక్కీ చేసి దాడి నిర్వహించినట్లు సమాచారం. టైగర్ ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి […]

Big Stories

Advertisement
×