E-Paper
Advertisement
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!
తెలంగాణ పల్లెల్లో మళ్లీ మోగనున్న డప్పు చాటింపులు.. ఎందుకో తెలుసా..?
నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం బీఆర్ఎస్ నయా స్కెచ్.. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?

Nalgonda MLC; స్వేచ్చ బ్యూరో: నల్లగొండ ఎమ్మెల్సీ టికెట్‌ చుట్టూ గులాబీ పార్టీలో రాజకీయ సందడి మొదలైంది. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఈసారి బీసీ నాయకుడికి అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బీసీ ప్రాతినిధ్యంపై చర్చ ఊపందుకున్న నేపథ్యంలో.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీసీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి ఉన్న రాజకీయ బలం, […]

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!
ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

Dandiya Accident: ఎంవీఎస్ఆర్ కళాశాలలో శనివారం నిర్వహించిన దాండియా ఉత్సవాల్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, విద్యార్థిని మరణం బాధాకరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఎంవీఎస్ఆర్ కాలేజీలో జరుగుతున్న దాండియా వేడుకల్లో భారీ గాలి కారణంగా లైటింగ్ సిస్టమ్ కూలిపోవడంతో విద్యార్థి మరణంతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారన్నారు. సీఎం స్పందించాలి.. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కాలేజీల యాజమాన్యాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఈవెంట్ ఆర్గనైజర్లకు ఆర్డర్లు […]

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!
సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

Viral Video: స్వేచ్చ బ్యూరో: సోషల్ మీడియాలోరవాణాశాఖకు సంబంధించిందంటూ వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. 2020–2022 మధ్య కాలానికి సంబంధించినదై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం రవాణాశాఖ దృష్టికి వచ్చిందన్నారు. వీడియోలో కొంతమంది మాస్కులు ధరించి ఉన్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది కోవిడ్‌-19 కాలానికి సంబంధించినదై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. […]

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

Salar Jung: స్వేచ్ఛ బ్యూరో: గవర్నర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షతన హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆదివారం నిర్వహించిన సాలార్ జంగ్ మ్యూజియం పాలక మండలి సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాలార్ జంగ్ మ్యూజియం అభివృద్ధి, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియం ఆధునికీకరణ, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన, విద్యా సంబంధిత కార్యక్రమాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు సాంస్కృతిక […]

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

KGBV Jobs: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో చిన్న చిన్న పొరపాట్లు, కారణాల వల్ల గతంలో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు విద్యాశాఖ అడుగులు వేస్తోంది. వివిధ కారణాలతో సర్వీస్ నుంచి తొలగించిన కొంతమంది ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు(ఎస్ వో), ఇతర సిబ్బందిని ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో తిరిగి నియమించేందుకు అనుమతి ఇవ్వాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కఠినమైన శిక్ష.. […]

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?
తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

Assistant Professor: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్యారంగంలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుడుతూ, తొలి విడతలో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులు ఉండగా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో 49 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్లు, […]

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!
దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!
ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

YSRCP Infighting: ఇచ్చాపురం వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మిని ప్రకటించిన వెంటనే పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఇన్నాళ్లూ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు ఇచ్చాపురం వైసీపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. ఛైర్‌పర్సన్ పీఠంపై ఆశలు.. ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికపై పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ విమర్శలు, […]

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

Big Stories

Advertisement
×