E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్
Advertisement

Flipkar Summer Sale 2026: అమెజాన్ సమ్మర్ సేల్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. మే 9 నుంచి ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రారంభం కానుంది. గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ తో పాటు అనేక కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. సూపర్ డీల్స్, ఎక్స్ఛేంజ్ స్కీమ్స్ , తక్కువ బడ్జెట్‌ లో స్మార్ట్ షాపింగ్ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ రెడీ అయింది.

ఎర్లీ బర్డ్ డీల్స్

ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, మొబైళ్లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కూలర్లు, ఇయర్ పాడ్‌లు ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. పలు కేటగిరీల్లో రూ.5750 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

మొబైల్స్ పై భారీ ఆఫర్లు

Advertisement

మొబైల్ సేల్స్ పై నాన్-EMI లావాదేవీలపై రూ.1000 వరకు, EMI కొనుగోళ్లపై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్, ఆపిల్, షియోమి, ఎల్‌జీ బ్రాండ్‌ల టాబ్లెట్‌లు, మొబైళ్లు టీవీలపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఆపిల్, శాంసంగ్, బోట్, నాయిస్, వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్, సౌండ్‌బార్స్, స్మార్ట్‌వాచ్‌లపై 50% నుండి 80% వరకు డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది.

ఏసీలు, ఫ్రిడ్జ్ లపై ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో LG, Samsung, IFB, Haier, Crompton వంటి ప్రముఖ బ్రాండ్‌ల ACలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కూలర్‌లపై భారీ తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ నో-కాస్ట్ EMI ఆప్షన్‌లతో పాటు 50–75% వరకు భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×