E-Paper
Advertisement

Gold Rate Today: స్వల్ప ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. 10 గ్రాములు ఎంతంటే..?

Gold Rate Today: స్వల్ప ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. 10 గ్రాములు ఎంతంటే..?
Advertisement

Gold and Silver Prices Today: కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతూ.. ఆకాశాన్ని అంటుతాయా అనిపించేలా ఉన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. 66 వేల రూపాయల మార్క్ ను తాకిన గోల్డ్ రేట్స్.. స్థిరంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సోమవారం ఉదయం 10 గంటలకు నమోదైన ధరల వివరాలిలా ఉన్నాయి.

Advertisement

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270గా ఉంది.

22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.6,07,500గా ఉండగా.. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.6,62,700గా ఉంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,700, 100 గ్రాముల బంగారం ధర రూ.4,97,000 ఉంది. విజయవాడలోనూ బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు రూ.280-రూ.300 వరకూ పెరిగాయి.

Advertisement

Read More : ఎలక్ట్రిక్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు..!

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,380గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,420గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.49,830గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,270గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండిధర రూ.79,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,100గా ఉండగా.. ఢిల్లీ, ముంబైలలో రూ.75,600గా ఉంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×