E-Paper
Advertisement

Gold rate Dropped: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold rate Dropped: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold rate Dropped: బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పండుగ వేళ బంగారం ధర తగ్గడంతో పండుగ మరింత సంతోషకరంగా మారుతుంది. బంగారం ధరలు ఇలాగే తగ్గితే పసిడి ప్రియులకు చెప్పలేని సంతోషంలో మునిగితేలుతున్నారు. కానీ, మళ్లీ పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనేది ఆందోళన కలిగిస్తుంది.

నేటి పసిడి ధరలు..
నేడు బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,860 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,690 వద్ద పలుకుతోంది.. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,19,950 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800 వద్ద పలుకుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.170 తగ్గింది అని చెప్పవచ్చు..

పండుగవేళ తగ్గిన బంగారం ధరలు..
నేడు దీపావళి పండుగ సందర్భంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి.. కొద్ది నెలలుగా బంగారం ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. అయితే నమోదైన పెరుగుదలలో దాదాపు 20 శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందన్నారు. రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో నేటి బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,30,690 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,800 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,690 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,800 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,690 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,800 వద్ద కొనసాగుతోంది.

Also Read: అయ్యయ్యో.. కారు కింద పేలిన టపాసులు.. మంటలు అంటుకుని కారు దగ్ధం..

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,950 వద్ద ఉంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×