Gold Rate Today: బంగారు ప్రియులకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు. గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తూ, సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకిన పసిడి ధరలు నేడు కాస్త శాంతించాయి. దీంతో ఎప్పుడెప్పుడు బంగారం కొందామా అని వేచి చూస్తున్న వారికి, ముఖ్యంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్న కుటుంబాలకు ఈ తాజా ధరల తగ్గింపు భారీ ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పాలి.
నేడు బంగారం ధరలు ఇలా..
నేడు మళ్లీ తగ్గిన పసిడి ధరలు. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 వద్ద పలుకుతుంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.760 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద కొనసాగుతుంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,800 వద్ద ఉంది.
సిల్వర్ ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గిన.. సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నేడు గురువారం కేజీ సిల్వర్ పై రూ.100 తగ్గి.. ప్రస్తుత ధర రూ.2,39,900 వద్ద పలుకుతోంది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గి ప్రస్తుత ధర రూ. 2,30,000 వద్ద కొనసాగుతోంది.