E-Paper
Advertisement

Gold Silver Rates: వారెవ్వా.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుకు సరైన సమయం

Gold Silver Rates: వారెవ్వా.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుకు సరైన సమయం
Advertisement

Gold Silver Rates: గుడ్‌‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. గత పది రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మార్కెట్ దిద్దుబాటు (Correction) కారణంగా ఈ తగ్గుదల నమోదవ్వడం విశేషం.. ప్రస్తుతం ఈ తగ్గుదల తాత్కాలికమేనా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,73,090 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,800 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,650 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,650 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,290 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,69,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,650 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,650 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,650 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,800 వద్ద ఉంది.

Also Read: మార్కెట్లను తాకిన యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వావ్.. నేడు బంగారం ధరలే కాకుండా.. సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 3,25,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,15,000 వద్ద ఉంది. అంటే కేజీపై రూ. 10,000 తగ్గింది.. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో కేజీ సిల్వర్ పై రూ.35,000 పెరిగి ప్రస్తుత ధర రూ. 3,30,000 వద్ద పలుకుతుంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×