E-Paper
Advertisement

Today Gold Rate: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?

Today Gold Rate: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?
Advertisement

Today Gold Rate: ప్రస్తుతం బంగారం ధరలు రన్నింగ్‌‌ ట్రైన్ లాగా దూసుకెళ్తున్నాయి. గురువారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ భారీగా పెరిగాయి.. అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? ముందు ముందు ఇంకా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,750 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,460 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,100 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,750 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం పై రూ. 710 పెరిగింది.

Advertisement

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,28,460 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,750 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,750 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,750 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,610 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,17,900 వద్ద ఉంది.

Also Read: అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి.. ముందు రికార్డు స్థాయిలో సిల్వర్ ధరలు తగ్గి మళ్లీ ఇప్పుడు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,80,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,83,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,76,000 వద్ద కొనసాగుతోంది.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×