E-Paper
Advertisement

Shimla : తక్కువ బడ్జెట్ తో.. సిమ్లా అందాలను చూసొద్దాం!

Shimla : తక్కువ బడ్జెట్ తో.. సిమ్లా అందాలను చూసొద్దాం!
Advertisement
Shimla

Shimla : హిమాచల్ ప్రదేశ్ రాజధాని ‘సిమ్లా’ ఇండియాలోనే ఫేమస్ హిల్ స్టేషన్. దీనినే ‘క్వీన్ ఆఫ్ హిల్స్’ అని కూడా అంటారు. హనీమూన్‌కు సిమ్లా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. తక్కువ బడ్జెట్‌తో మంచి హనీమూన్ సమయాన్ని ఆస్వాదించవచ్చు. సిమ్లా ఆపిల్ పండ్లకు ప్రసిద్ధిగాంచింది. ఎత్తైన కొండలు.. మల్లెపూల వానలా కురిసే మంచు అందాలను ఓసారి చూసొద్దాం రండి.

ది రిడ్జ్.. తప్పక చూడాల్సిందే!
సిమ్లా వెళ్లినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ‘ది రిడ్జ్’. ఇది మాల్ రోడ్‌లో నిర్మించిన ఒక చర్చి. ఇక్కడ నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఇక్కడ రుచికరమైన వంటకాలు, పానీయాలు కూడా లభిస్తాయి. మీకు నచ్చిన వస్తువులు షాపింగ్ చేయడానికి మాల్ రోడ్‌లో చాలా దుకాణాలు కూడా ఉంటాయి.

Advertisement

కుఫ్రీ పాయింట్
సిమ్లా నుండి 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కుఫ్రీని త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. ఇక్కడ అనేక రకాల అడ్వంచర్లు చేయొచ్చు. కుఫ్రీ మీదకు వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.1500 చెల్లించాలి. ఇక్కడ గుర్రపు స్వారీ, జీప్ రైడ్, జీప్ లైన్, యాపిల్ తోటల అందాలను ఆస్వాదించవచ్చు. కుఫ్రీ నుంచి సిమ్లా అందాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×