BigTV English

IPS Naveen Kumar : ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్.. ఖండించిన బీసీ సంఘాలు..

IPS Naveen Kumar : ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్.. ఖండించిన బీసీ సంఘాలు..

IPS Naveen Kumar : ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో నవీన్ అద్దెకు ఉంటున్నారు. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని భావించడంతో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో నవీన్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


మరోవైపు ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంఘాలు ఖండించారు. ఈ మేరకు 21 బీసీ సంఘాలు నవీన్ అరెస్టును ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని నవీన్ కుమార్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×