BigTV English

Strawberries for Best Intercourse: శృంగారానికి ముందు ఈ పండు తింటే.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు..!

Strawberries for Best Intercourse: శృంగారానికి ముందు ఈ పండు తింటే.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు..!

Amazing Health Benefits of Intercourse: ప్రస్తుతం కాలంలో చాలామంది బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. కనీసం సమయానికి సరైన ఫుడ్ తినక ఎన్నో సమస్యల భారిన పడుతున్నారు. ముఖ్యంగా దీని కారణంగా తమ భాగస్వామితో ఎక్కువ సమయం లైంగిక కార్యకలాపాలలో ఆనందంగా గడపలేకపోతున్నారు. అయితే మీ భాగస్వామితో శృంగారంలో ఆనందంగా ఎక్కువ సేపు గడపాలంటే ఓ ఫ్రూట్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ ఫ్రూట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


శృంగారంలో పాల్గొనే ముందు స్ట్రాబెర్రీస్ ఫ్రూట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ కలర్ ఫ్యూట్ లైంగిక జీవితాన్ని ఉత్తేజకరంగా చేయడంలోనూ అలాగే ఉత్సాహాన్ని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందట. దీని వినియోగం లైంగిక జీవితాన్ని కూడా ఎంతో ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. లైంగిక కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ పండు చాలా మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా దీనివల్ల ఆరోగ్య పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ స్ట్రాబెర్రీలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అందువల్ల ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల బాడీలో రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరానికి కావలసినంత మెగ్నీషియం, పొటాషియంతో సహా అనేక పోషకాలు కూడా లభిస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శృంగారంలో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.


Also Read: సమ్మర్‌లో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. మీ కోసం అద్భుత చిట్కాలు

ఈ పండులో అధిక మొత్తంలో జింక్ అనేది లైంగిక జీవితాన్ని ఉత్తేజపరిచి.. ఉరకలెయ్యాడానికి ఎంతో సహాయపడుతుంది. కాగా ఇందులో ఉండే అనేక పోషకాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రిస్తాయి. దాని లోపం కారణంగా పురుష భాగస్వామి లైంగిక కార్యక్రమాలు, కోరికలు రెండూ ప్రభావితమవుతాయి. అలాంటి సమయంలో దాని వినియోగం లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే ఈ స్ట్రాబెర్రీలో జింక్‌తో పాటు మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కూడా లైంగిక ఆరోగ్యాన్ని ఉత్తేజపరచడంలో ఉపయోగపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంచడంలో ఎంతో సహాయపడే ఈ పండును శృంగారానికి ముందు తింటే ఎంతో సంతృప్తిపడతారు. దీన్ని తీసుకోవడం ద్వారా బాడీలో బీటా కెరోటిన్, ఆంథోసైనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. అంతేకాకుండా సంతానోత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యం కూడా స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాగే కండరాలు కూడా బలంగా తయారవుతాయి.

Tags

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×