E-Paper
Advertisement

Hair Straightening Machine : శిరోజాలను అల్లేసే కోంబ్ మెషిన్

Hair Straightening Machine : శిరోజాలను అల్లేసే కోంబ్ మెషిన్
Advertisement
Hair Straightening Machine

Hair Straightening Machine : వేడుక ఏదైనా కానీ అందంగా తయారవ్వడం అమ్మాయిలకు ఇష్టం. అందరిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోవాలని.. ముఖానికి మేకప్ దగ్గరి నుంచి డ్రెస్సుల వరకు చక్కగా అలంకరించుకుంటారు. కానీ, వచ్చిన సమస్యంతా జడ దగ్గరే. స్టైలింగ్‌కి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. దీనికి పరిష్కారంగానే ఈ ‘హెయిర్‌ స్ట్రెయిట్నర్‌ కోంబ్‌ మెషిన్‌’ వచ్చేసింది. దీని ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

అందంగా రెడీ అయిన అమ్మాయిలకు అలంకరణకు తగ్గట్టు జడ స్టైలింగ్ లేకుంటే వేసుకున్న మేకప్ అంతా వృధా అయినట్టే మరి. చిక్కులు పడ్డ శిరోజాలను దువ్వడానికే ఎక్కువ సమయం పట్టేస్తుంది. ఇక నుంచి అలా ఆలస్యం కాకుండా ఈ హెయిర్ స్ట్రెయిట్నర్ కోంబ్ మెషిన్ నిమిషాల్లో మీకు సాయం చేస్తుంది. ఈ కోంబ్‌తో కురులను చిక్కుల్లేకుండా దువ్వడమే కాదండోయ్.. దీంతో రకరకాలుగా మీ శిరోజాలను అల్లేయొచ్చు కూడా. మీకూ నచ్చితే ఆర్డర్ చేసేయండి మరి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×