E-Paper
Advertisement

Relationship Secrets: భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి…?

Relationship Secrets: భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి…?
Advertisement

Relationship Secrets:ఈ ప్రశ్నకి సమాధానం
వాట్సాప్ స్టేటస్‌లో లేదు…ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో లేదు…బట్ మహాభారతంలో ఉంది.
యస్..భర్త ప్రేమ కావాలా?అతడే లోకం కావాలా?
భర్తను పూర్తిగా మీ వైపుకు తిప్పుకోవాలా?
అయితే…సత్యభామ అడిగిన ప్రశ్నకి ద్రౌపది చెప్పిన ఈ సూత్రాలు వినాల్సిందే!
మొదటి  పాయింట్!
భర్తకు సంబంధించిన విషయాలు…
ఇంటి గడప దాటితే అంతే!
బయటికి వెళ్లకూడదు.
దాంపత్య రహస్యాలు బయటపెట్టిన రోజే…బంధానికి మొదటి క్రాక్
రెండో పాయింట్!
భర్తను లోబర్చుకోవాలని ట్రై చెయ్యొద్దు
ఆగ్రహంతో…గర్వంతో…అతడిని మీ ఆధీనంలో పెట్టాలని ట్రై చేస్తే…ఆ ప్రేమే తిరగబడుతుంది!
మూడో పాయింట్… డేంజరస్ పాయింట్!
భర్త మనసులో కోరికను అతడు చెప్పకముందే పట్టుకోవాలి.
ఇదే అసలు భార్య పవర్!
భోజనం టైమ్ గుర్తుపెట్టుకోండి..భర్త తింటున్నప్పుడు మాటలు వద్దు.
ఆ టైమ్‌లో లెక్చర్‌లు కాదు…శాంతి కావాలి.
ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా 
భర్త ముందు ఎప్పుడూ కటువైన మాటలు వద్దు
అతడి లోపాలను బయట పెట్టి, పబ్లిక్‌లో నవ్వుల పాలు కావొద్దు
భర్త ఎంత అమాయకుడైనా…అతడే తెలివైనవాడన్నట్టు గౌరవించాలి.
అదే భార్య అసలు గెలుపు!
ఇదిగో క్లైమాక్స్ డైలాగ్
“భర్త ప్రేమను ఉదరం ద్వారా పొందాలి!”
అంటే…కమ్మని వంట…హృదయానికి డైరెక్ట్ కనెక్షన్!
ఇవి కథలు కావు…పురాణాలు చెప్పిన సత్యాలు!
కాలం మారింది…జనరేషన్ మారింది…
కానీ…గౌరవం లేకుండా బంధం నిలబడదు.
ఇదే ద్రౌపది స్టైల్ మాస్ సూత్రం!
మీకేమనిపించింది…?
ఇవి ఇప్పటికీ వర్కౌట్ అవుతాయా..కామెంట్ చేయండి…!

also read : Social Media: ఒకే ఇంట్లో ఇద్దరు.. కానీ జీవితం మాత్రం ఆన్‌లైన్‌లో ? సొల్యూషన్ ఇదే..!

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×