E-Paper
Advertisement

Sweating Health Benefits: చెమటలు పడితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

Sweating Health Benefits: చెమటలు పడితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Advertisement

Sweating Health Benefits: చెమటలు పట్టడం మంచిదే. చాలా మందికి శరీరానికి చెమటలు పడితే విసుగు చెందుతారు. ముఖ్యంగా వేసవికాలంలో చెమటలు రావడం సహజం. ఎండ వేడి కారణంగా ఉక్కపోతతో విపరీతమైన చెమటలు పడుతుంటాయి. దీంతో వాసన, చిరాకు, అసౌకర్యం లాంటివి ఉంటాయి. అయితే చాలా మంది చెమటలు పట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే భావిస్తారు. కానీ చెమటలు పట్టడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వంటి వాటికి వాడేస్తుంటారు. అయితే అసలు చెమటలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయోజనాలు :

Advertisement

చెమటలు పట్టడం ఎవరికైనా సర్వసాధారణం. చెమటలు పట్టడం వల్ల శరీరంలోని బాక్టీరియా తొలగిపోతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ అధ్యయనంలోను వెల్లడైంది. చెమట చర్మంలోని బ్యాక్టీరియాను తొలగించి చర్మంపై పీహచ్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు స్వేధ రంధ్రాలలో పేరుకుపోయే దుమ్ము, ధూళీ వంటి వాటిని కూడా తొలగిస్తుంది. అంతేకాదు చెమట కారణంగా ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోయి చర్మం నిగనిగలాగుతుంది. మరోవైపు చెమట బయటకు వెళ్లడం వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది. దీంతో మూత్రపిండాల్లో వచ్చే రాళ్లు కూడా తొలగిపోతాయి. ఇక చర్మంపై ఏర్పడే చెమటల కారణంగా రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

దుష్ప్రభావాలు :

Advertisement

శరీరం నుంచి చెమట తొలగిపోవడం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బ తింటుంది. తరచూ ఎక్కువగా చెమట పట్టడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీంతో శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు దుర్వాసన వంటివి కూడా ఏర్పడతాయి. చెమట కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. అందువల్ల చెమటలు ఎక్కువగా రాకుండా చూసుకోవడం మంచిది.

Tags

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×