E-Paper
Advertisement

Filmfare Awards: మొదలైన ఫిల్మ్‌ఫేర్ సందడి.. టాలీవుడ్ నుంచి నామినేషన్ల జాబితా ఇదే!

Filmfare Awards: మొదలైన ఫిల్మ్‌ఫేర్ సందడి.. టాలీవుడ్ నుంచి నామినేషన్ల జాబితా ఇదే!
Advertisement

Filmfare Awards: సినిమా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఎంతగానో ఎదురుచూసే ‘70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ – 2026’ వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను ఫిబ్రవరి 21న కేరళలో ఘనంగా నిర్వహించనున్నారు. 2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ ప్రతిభను ఎంపిక చేసే క్రమంలో తాజాగా నామినేషన్ల జాబితాను విడుదల చేశారు. తెలుగు చిత్రాల విషయానికొస్తే.. ఉత్తమ చిత్రాల కేటగిరీలో కల్కి 2898 AD, పుష్ప-2, హను-మాన్, దేవర, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు వంటి సినిమాలు పోటీపడుతున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు ఈ తెలుగు సినిమాలు కూడా బ్లాక్ లేడీ అవార్డు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి.

Read also-NANI35 Update: వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాచురల్ స్టార్.. నిర్మాత ఎవరంటే?

ఉత్తమ చిత్రం..

  • 35 చిన్న క‌థ కాదు
  • కమిటీ కుర్రోళ్లు
  • హనుమాన్‌
  • కల్కి 2898 ఏడీ
  • లక్కీ భాస్కర్‌
  • పుష్ప : ది రూల్‌

ఉత్తమ దర్శకుడు

  • నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)
  • నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)
  • ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
  • సుకుమార్ (పుష్ప : ది రూల్‌)
  • వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
  • యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు..

  • అల్లు అర్జున్‌ (పుష్ప : ది రూల్‌)
  • దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)
  • ఎన్టీఆర్‌ (దేవర)
  • నాని (సరిపోదా శనివారం)
  • సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)
  • తేజ సజ్జ (హనుమాన్‌)
Advertisement

Read also-Sangeeth Sobhan: జాక్పాట్ కొట్టిన సంగీత్.. ఏకంగా ఆ దర్శకుడితో ఛాన్స్!

ఉత్తమ నటి

  • అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)
  • ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)
  • మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
  • నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)
  • ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)
  • రష్మిక (పుష్ప : ది రూల్‌)

ఉత్తమ సహాయ నటుడు

  • అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ధనంజయ్‌ (జీబ్రా)
  • ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)
  • సత్య (మత్తు వదలరా 2)
  • ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
  • వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

ఉత్తమ సహాయ నటి

  • అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)
  • ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
  • రషి సింగ్‌ నందు (ప్రసన్నవదనం)
  • శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
  • శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)
  • వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×