E-Paper
Advertisement

విజయ్ కీలక నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిషకు పట్టాభిషేకం?

విజయ్ కీలక నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిషకు పట్టాభిషేకం?
Advertisement

Actress Trisha: తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత నెల 24వ తేదీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి అయితే ఈ ఎన్నికల ఫలితాలలో భాగంగా హీరో విజయ్ టీవీకే పార్టీ(TVK Party) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విధంగా విజయ్(Vijay) భారీ మెజారిటీని అందుకోవడంతో సోషల్ మీడియా ట్రెండింగ్ లో విజయ్ ఉన్నారు. ఈయనతో పాటు నటి త్రిష కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ఇలా వార్తల్లో నిలవడానికి కారణం లేకపోలేదు ఈమె హీరో విజయ్ తో రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

రెండు చోట్ల పోటీ చేసిన విజయ్..

ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికలలో విజయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో త్రిష గురించి కూడా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్ ఈ సక్సెస్ వెనక త్రిష ప్రమేయం ఉందంటూ కూడా అభిమానులు భావిస్తున్నారు అయితే విజయ్ అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకోవడంతో త్రిష తమిళనాడు రాజకీయాలలో కీలక చక్రం తిప్పబోతున్నారని ఈమెకు కీలక పదవి రాబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . హీరో విజయ్ తమిళనాడులో రెండు చోట్ల పోటీ చేసే రెండు చోట్ల మంచి విజయాన్ని అందుకున్నారు.

డీసీఎంగా త్రిష..

Advertisement

ఈయన పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్ , పెరంబూర్ రెండు స్థానాలలో ఏదో ఒకచోట ఆయన రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష(Trisha)ను ఎంపిక చేసి ఆమెకు క్యాబినెట్ లో కీలక పదవి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఈమెకు డిప్యూటీ సీఎం(Deputu Cm) పదవిని ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి త్రిష డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

 మరో గుడ్ న్యూస్ చెప్పనున్న విజయ్..

Advertisement

ఇక త్రిష విజయ్ రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నా కానీ ఇప్పటివరకు వీరిద్దరూ అధికారికంగా వారి రిలేషన్ మాత్రం ప్రకటించలేదు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తమ రిలేషన్ ని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలలో విజయ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతి త్వరలోనే విజయ్ మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారని వీరిద్దరూ తమ రిలేషన్ అధికారకంగా ప్రకటిస్తూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.ఈ ఎన్నికల ఫలితాలలో విజయ్ మంచి సక్సెస్ అందుకోవడంతో త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగడమే కాకుండా ట్రెండింగ్ లో ఉంది. టీవీకే పార్టీ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో త్రిష ఇప్పటికే విజయ్ ఇంటికి వెళ్లి సుదీర్ఘ చర్చల అనంతరం ఆమె విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: విజయ్ కు నాని అభినందనలు..పవన్ పేరు తీయకుండా పోస్ట్ వేసిన నాని..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×