E-Paper
Advertisement

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిడ్ జూన్ నుండి ‘రాకా’ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ షెడ్యూల్!

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిడ్ జూన్ నుండి ‘రాకా’ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ షెడ్యూల్!
Advertisement

Raka Movie Update: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం గ్లోబల్ లెవెల్‌కు చేరుకుంది. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్‌లో ‘రాకా’ సినిమా ఒకటి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ అప్‌డేట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా సరికొత్త, అత్యంత కీలకమైన లాంగ్ షెడ్యూల్ జూన్ మధ్య వారం నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బంద్దలు గొట్టాడు. రామోయే అట్లీ చిత్రంతో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.

Read also-చిక్కుల్లో నిర్మాత.. ‘కాలా హీరన్’ మూవీ టీమ్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసులు..

సెట్స్‌పైకి పాన్ ఇండియా స్టార్స్..

Advertisement

ఈ భారీ షెడ్యూల్‌లో సినిమాలోని లీడ్ కాస్ట్ అంతా జాయిన్ కాబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్, వర్సటైల్ యాక్టర్ జిమ్ సర్భ్, మరియు ఫెమినా జార్జ్ ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రధాన తారాగణం, కీ టెక్నీషియన్స్ కూడా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు.

చిత్ర యూనిట్ నమ్మకం ప్రకారం.. జూన్ మధ్యలో మొదలయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ ముగిసే సమయానికి, సినిమాలోని అత్యంత క్లిష్టమైన భారీ యాక్షన్, విజువల్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయే భాగంలో కేవలం టాకీ సీన్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయని, వాటిని చాలా వేగంగా పూర్తి చేయవచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Read also-‘పెద్ది’ రిలీజ్ దగ్గరపడుతున్నా ఇంకా ఓపెన్ కాని బుకింగ్స్!.. కారణం ఇదేనా?

సీజీఐ (CGI)పై పక్కా ప్లానింగ్..

షూటింగ్ ప్రాసెస్ ఎలాంటి అడ్డంకులు లేకుండా, చాలా స్మూత్‌గా సాగడం కోసం మేకర్స్ మొదటి నుంచీ ఒక పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. సినిమాలో హై-ఎండ్ గ్రాఫిక్స్ (CGI) అవసరమైన భారీ భాగాలను చిత్ర యూనిట్ ముందే ప్రయారిటీగా తీసుకుంది. గత ఏడాది కాలంగా ఈ సీజీఐ షాట్స్‌ను ఒక్కొక్కటిగా షూట్ చేస్తూ వస్తున్నారు. ఈ ముందస్తు ప్లానింగ్ వల్ల అవుట్‌పుట్ అద్భుతంగా రావడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సులువవుతుందని ఇన్ సైడ్ టాక్.

భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీపై ట్రేడ్ వర్గాల్లో ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి. జూన్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×