E-Paper
Advertisement

కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!
Advertisement

KTR Remarks: తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగాడిద రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దేశ ప్రజలు ఒదిలించుకున్నారని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని అమాయకంగా నమ్మి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు నిజం తెలుసుకుని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.

Aso Read: టీచర్ల జీతాల్లో పైసలు కట్.. ఏ హాస్పిటల్‌కు వెళ్లాలో చెప్పని ప్రభుత్వం!

50 శాతం టైం అయిపోయింది..?

Advertisement

అడ్డ దారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ అని అన్నారు. రాష్ట్రంలో వీరికి 50 శాతం టైం అయిపోయింది ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా కొన్ని రోజుల్లో ఎవరు కూడా వీరిని పట్టించుకోరంటూ ప్రభుత్వం పై  ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం పోయాక సీఎం రేవంత్ రెడ్డిని చూసి, చిక్కడ్ పల్లి లైబ్రేరికి రాకుండా చిక్కడు దొరకడు అనేలాగా రేవంత్ తప్పించుకుని తిరుగుతాడని అన్నారు. రైతు బంధు బంద్ అయ్యి రాహుల్ బంధు స్టార్ట్ అయ్యిందంటూ కేటీఆర్ ఎద్దేవ వేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల చేతిలోకి వెళ్ళిందన్నారు. 2028 డిసెంబర్‌లో తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అన్నారు.

Also Read: ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్రేక్.. ఆరు నెలల దాకా అస్సలు కుదరదన్న సర్కార్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×