BigTV English

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..


Gismat Mandi Gowthami Chowdary: సోషల్మీడియా ఇన్ప్లూయేన్సర్‌, జిస్మత్మండి ఓనర్గౌతమి చౌదరి వివాదం గురించి తెలిసిందే. కట్నం కోసం తన భర్త వేస్తున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత నెల రోజులకు పైగా గౌతమి తన భర్త ధర్మ మహేష్‌, అతడి ఫ్యామిలీతో పోరాటం చేస్తుంది. తన భర్తకు ఎఫైర్స్ఉన్నాయని, బిగ్బాస్ఫేం రీతూ చౌదరి అర్థరాత్రిళ్లు తన ఇంటికి వచ్చిందని ఆరోపణలు కూడా చేశారు. రీతూ చౌదరి తను లేనప్పుడు తన భర్తతో కలిసి ప్లాట్కి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లను కూడా విడుదల చేశారు. దీంతో వ్యవహరం మరింత ముదురింది.

రౌడీ పేరు చెప్పి బెదిరించారు..

రోజు రోజుకు కేసు కొత్త మలుపుతు తిరుగుతుంది క్రమంలో గౌతమి భర్త ధర్మ మహేష్తండ్రి కకాణి బాబు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ, ఇంత జరుగుతుంటే.. ఇప్పటి వరకు ధర్మ మహేష్బయటకు రాకపోవవడం గమనార్హం క్రమంలో గౌతమి తాజాగా ప్రముఖ మీడియా ఛానల్కు ఇంటర్య్వూలో ఇచ్చింది. యాంకర్మూర్తితో డిబెట్లో పాల్గొన్న ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. తన భర్త అంబర్పేట్శంకరన్న పేరు చెప్పి బెదిరిస్తున్నారని బయటపెట్టింది.


వరకట్నం వేధింపులతో పాటు తన భర్త చంపేస్తానంటూ రౌడీలతో బెదిరిస్తున్నాడని గౌతమి ఆరోపించిందిధర్మ మహేష్అంబర్పేట్శంకరన్న పేరు చెప్పి తనని బెదిరిస్తున్నట్టు లైవ్లో రివీల్చేసిందిఒక సినిమా నిర్మాత గౌతమికి కాల్చేసి.. అర్జెంట్గా అంబర్పేట్శంకరన్న దగ్గరికి రండి.. ఆయన సమస్యను సెటిల్చేస్తాడంటూ గౌతమిని ఫోన్కాల్లో బెదిరించినట్టు చెప్పారు. అంతేకాదు తన భర్త ధర్మ మహేష్కూడా తన వెనుక అంబర్పేట్శంకర్అన్న ఉన్నాడని, నువ్వేం చేయలేవంటూ బెదరించినట్టు ఆమె లైవ్లో బయటపెట్టింది.

అంబర్ పేట్ శంకర్ క్లారిటీ

గౌతమి వ్యాఖ్యలతో యాంకర్మూర్తి.. లైవ్లోనే అంబర్పేట్శంకర్కు ఫోన్చేయగా.. ఆయన ఇలా స్పందించారుధర్మ మహేష్ఎవరో తెలియదని ఆయన స్పష్టం చేశారుడ్రింకర్సాయి సినిమాలో అతడితో కలిసి నటించాను. కానీ, తనతో ప్రత్యేకమైన పరిచయం ఏం లేదు. వారు నా పేరును తప్పుగా వాడుతున్నారు. నేను వీరిద్దరి వ్యవహరంలో కలుగజేసుకోలేదు. నాకసలు ధర్మ మహేష్‌, గౌతమి చౌదరిలు ఎవరో కూడా తెలియదు. నేను రౌడీయిజం వదిలేసి చాలా కాలం అవుతుంది. నాకు పెళ్లై, పిల్లలు ఉన్నారు. అలాంటి నేను ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తానా. నా సపోర్టు ఎప్పుడు అమ్మాయికి. ఈమెకు ఎప్పుడు అవసరం వచ్చినా.. నేను హెల్ఫ్చేస్తాను. కానీ, భార్య భర్తల గొడవలను నేను సెటిల్చేస్తానని అన్న మాటల్లో నిజం లేదుఅని ఆయన పేర్కొన్నారు.

Related News

Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

Chiru vs Balayya : బాలయ్యపై మెగా ఫ్యాన్స్ వార్… 300 పోలీస్ స్టేషన్లల్లో కేసు ?

OG Film : పవన్ ఫ్యాన్స్ కు ఒకేసారి రెండు బెనిఫిట్స్, అసలైన రిజల్ట్ ఇప్పుడు తేలుతుంది

OG Movie: ఓజి సినిమాకు మరో షాక్… తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

Kantara Chapter1: చెన్నైలో కాంతార చాప్టర్ 1 ఈవెంట్ రద్దు… ఆ ఘటన కారణమా?

Pawan Kalyan : కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Devara 2: దేవర 2 లో కోలీవుడ్ స్టార్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న కొరటాల!

Big Stories

×