E-Paper
Advertisement

Anaswara Rajan : అనశ్వర రాజన్ అందానికి రహస్యం.. రోజూ అదే పనా..? సీక్రెట్ రీవిల్…

Anaswara Rajan : అనశ్వర రాజన్ అందానికి రహస్యం.. రోజూ అదే పనా..? సీక్రెట్ రీవిల్…
Advertisement

Anaswara Rajan : మలయాళం ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మలయాళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఎన్నో అవార్డులను తన నటనకు గెల్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం మలయాళం లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అయిపోయింది. చిన్న సినిమాలకు ఛాయిస్ గా ఈమె పేరే వినిపిస్తుంది.. ప్రస్తుతం తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్ సినిమాతో ఇంటర్వ్యూ పోతుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా బిజీగా ఉన్నారు. ఈ చిత్ర హీరోయిన్ అనశ్వర కూడా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ క్రమంలో పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్స్ ను రీవిల్ చేసింది.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఆ ముద్దుగుమ్మ అందానికి సీక్రెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

అనశ్వర రాజన్ అందానికి రహస్యం ఇదే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఛాంపియన్ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో అన్నది కళ్ళకు కట్టినట్లు వివరించింది. ఈ క్రమంలో మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్తారని యాంకర్ అడుగుతారు.. చాలా క్యూట్ గా ఉన్న మీరు మేకప్ వేసుకుంటూనే ఉంటారు కదా మరి వాటి నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకుంటారు అని అడిగారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్ల నుంచి మీరు నటిస్తున్నారు. అయితే మీ స్కిన్ కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రాలేదా అని అడగ్గా.. దానికి ఆమె సమాధానం చెప్పింది. మేకప్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అయితే ఎప్పటికప్పుడు దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి.. షూటింగ్ లో ఎక్కువ లైట్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మా చర్మాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా నీటిని తీసుకోవాలి అని ఆమె అన్నారు. అలాగే మేకప్ ని బాగా క్లీన్ చేసిన తర్వాత బాడీ లోషన్ వంటివి అప్లై చేసుకుంటే పొడిబారకుండా ఉంటుంది. జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి అప్పుడే మన స్కిన్ మృదువుగా ఉంటుందని ఆమె తన బ్యూటీ సీక్రెట్స్ ని బయటపెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : ‘నువ్వు లేక నేను లేను ‘ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

ఛాంపియన్ మూవీలో చంద్రకళ.. 

డిసెంబర్ 25 న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న రోషన్ ఛాంపియన్ మూవీలో హీరోయిన్ గా ఈమె నటించింది.. తాళ్లపూడి చంద్రకళగా నటించా. అచ్చమైన తెలుగమ్మాయిగా, హైపర్‌ యాక్టివ్‌గా ఉంటే అమ్మాయిలాగా ఉంటానని ఆమె అన్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ని అందుకునేలా చేస్తాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రేపు థియేటర్ లోకి వచ్చిన తర్వాత చూడాలి..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×