E-Paper
Advertisement

OTT Romantic Movie: ఒకరికి తెలీకుండా మరొకరితో… ఈ ఆటగాడి వేషాలకి ఆస్కార్ ఇవ్వాల్సిందే

OTT Romantic Movie: ఒకరికి తెలీకుండా మరొకరితో… ఈ ఆటగాడి వేషాలకి ఆస్కార్ ఇవ్వాల్సిందే
Advertisement

OTT Romantic Movie : డొమెస్టిక్ అబ్యూజ్, బ్రూటల్ సీన్స్ తో ఒక రొమాంటిక్ మూవీ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ ఫిలిప్పీన్ మూవీలో వయోలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్టర్బ్ కూడా అయ్యారు. ఒక అమ్మాయి, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మధ్య జరిగే ఈ కథ, ఎరోటిక్ సినిమా లవర్స్‌కు గుడ్ వాచ్. ఇందులో డొమెస్టిక్ అబ్యూజ్ దారుణంగా ఉంటుంది. ఈ సినిమాను ఒంటరిగా మాత్రమే చూడగలం. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024 ఫిలిప్పీన్ ఎరోటిక్ డ్రామా-థ్రిల్లర్ సినిమా పేరు ‘కారిన్యో బ్రూటల్’ (Karinyo Brutal). జోస్ జావియర్ రేయెస్ దర్శకత్వంలో వివా ఫిల్మ్స్ నిర్మాణంలో ఇది తెరకెక్కింది. ఇందులో ఆపిల్ డై, బెంజ్ సంగలాంగ్, ఆర్మానీ హెక్టర్, మనాంగ్ మెడినా ముఖ్య పాత్రల్లో నటించారు. 2024 జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం Vivamaxలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఏం సిరీస్ గురూ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించే అసలైన హర్రర్ సిరీస్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు డోంట్ వాచ్

స్టోరీ ఏమిటంటే

ఆపిల్ అనే అమ్మాయి తన లవర్‌తో కలిసి ఉంటుంది. కానీ ఆ మనిషి చాలా అబ్యూసివ్, రోజూ తనని బీట్ చేస్తుంటాడు. రాత్రయితే చాలా బ్రూటల్‌గా వ్యవహరిస్తాడు. ఆమె భయంతో, బాధతో బతుకుతుంది కానీ బయటపడలేకపోతుంది. ఒకరోజు పక్కింటి బెంజ్ అనే మనిషితో పరిచయమవుతుంది. అతను మంచివాడిలా కనిపిస్తాడు. ఆమె అతన్ని ఉపయోగించి తన లవర్ నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ వేస్తుంది. అతనితో సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ పెట్టుకుంటుంది. అతనితో కూడా ఆమె రొమాంటిక్ గా గడిపి, తన వైపు తిప్పుకుంటుంది.

Advertisement

కానీ ఆమె ప్లాన్ తప్పుదారి పడుతుంది. పక్కింటి మనిషి కూడా మంచివాడు కాదు. అతను మరింత డేంజరస్, మానిప్యులేటివ్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఇద్దరి మధ్య చిక్కుకుపోతుంది. ఇద్దరూ ఆమెను అబ్యూజ్ చేస్తారు. ఈ సీన్స్ చాలా బ్రూటల్‌గా, వయోలెంట్‌గా ఉంటాయి. ఆమె రివెంజ్ తీర్చుకోవాలని ట్రై చేస్తుంది. పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. చివర్లో ఆపిల్ ఈ నరకం నుంచి బయట పడుతుందా ? వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతుందా ? అనే విషయాలను, ఈ ఫిలిప్పీన్ ఎరోటిక్ డ్రామా-థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×