E-Paper
Advertisement

Anushka Shetty : సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అనుష్క.. మరోసారి అదే ట్రోల్స్..

Anushka Shetty : సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అనుష్క.. మరోసారి అదే ట్రోల్స్..
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అరుంధతి, బాహుబలి, భాగమతి అంటే సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది స్వీటీ.. ఈమధ్య తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి దాంతో పెద్దగా తెలుగులో కనిపించలేదు.. అడపా దడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది అనుష్క.. గత ఏడాది ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అనుకున్న హిట్ అందుకోలేదు కానీ కలెక్షన్లు పరంగా బాగానే వసూలు చేసింది.. ఇదిలా ఉండగా అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా ఈమె ఎంగేజ్మెంట్ చేసుకుంది అని మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అనుష్క..

ఒకప్పుడు అనుష్క సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు.. ఈ మధ్య ఆమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె వ్యక్తి గత జీవితంపై ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అనుష్కకు పెళ్లి కోసం ఎంగేజ్మెంట్ జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోని యాడ్ చేసి మరి అనుష్క సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.. అందులో ఎటువంటి నిజం లేదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఆ ఫొటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్‌ కార్యక్రమానికి చెందింది. ఇలా వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపై అనుష్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

Also Read :కో స్టార్స్ తో రిషబ్ శెట్టి గొడవ..ఇదిగో అడ్డంగా దొరికిపోయాడుగా..!

ప్రభాస్ తో రిలేషన్ షిప్..? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిర్ అనగా ఎక్కువగా వినిపించేది ప్రభాస్ అనుష్క పేర్లే.. వీరిద్దరూ కలిసి గతంలో ఎన్నో సినిమాలలో నటించారు. ఆ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి.. ఇక బాహుబలి చిత్రం ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ సక్సెస్ ని సొంతం చేసుకుంది.. అయితే వీళ్ళిద్దరూ బయట కూడా పలు ఈవెంట్లలో కలవడంతో అందరూ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అని అనుకున్నారు.. అంతేకాదు కొన్ని ఏ ఐ ఫోటోలను క్రియేట్ చేసి వీళ్ళిద్దరికీ పెళ్లి అయినట్లు కూడా ప్రచారం చేశారు. ఈ ట్రోల్స్ ఎక్కువవడంతో ఇద్దరు రెస్పాండ్ అయ్యి, మా ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని టోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అనుష్కకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే అనుష్క టీం పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కూడా ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరి దీనిపై అనుష్క ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇక ప్రస్తుతం అనుష్క సినిమాల విషయానికొస్తే.. తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువగా ఈమె సినిమాలు చేస్తుందన్న విషయం తెలిసిందే..

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×