E-Paper
Advertisement

Bellamkonda Sai Srinivas : ఫ్రెండ్ అక్కతో హీరో ఎంగేజ్మెంట్.. కావ్యరెడ్డి ఎన్నేళ్లు పెద్దదో తెలుసా..?

Bellamkonda Sai Srinivas : ఫ్రెండ్ అక్కతో హీరో ఎంగేజ్మెంట్.. కావ్యరెడ్డి ఎన్నేళ్లు పెద్దదో తెలుసా..?
Advertisement

Bellamkonda Sai Srinivas : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ పెళ్లి బాట పట్టారు. నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. ఇక నిన్నేమో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ వివాహం గ్రాండ్ గా జరిగింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి పెళ్లిళ్లు కావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ పెళ్లిళ్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. ఆయన మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తాజాగా కావ్య రెడ్డి తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కాబోయే భార్య గురించి న్యూస్ బయటకు వచ్చింది. ఆమె అతను కన్నా పెద్దది అంటూ ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.. అందులో నిజం ఎంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బెల్లంకొండ కాబోయే భార్య వయసేంత..? 

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ఈయన చేసిన సినిమాలు డబ్ చేయబడ్డాయి. అయితే ప్రస్తుతం అయినా అడపాదడప సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు ఈ హీరో తన బ్యాచిలర్ లైఫ్ గుడ్ బై చెప్పేశాడు. రీసెంట్ గా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ఈయన నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చతార్థంకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసుకోబోతున్న అమ్మాయి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కావ్య రెడ్డి ఒక లాయర్.. ఆమె తాత ఒక జడ్జ్ అన్న విషయం మాత్రమే చాలామందికి తెలిసి ఉంటుంది. నిజానికి కావ్య రెడ్డి చెల్లెలు బెల్లంకొండ ఒకే కాలేజ్, ఒకే క్లాస్.. అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తీసుకుని వెళ్లారు.. వాళ్ళ చెల్లెలు క్లాస్మేట్ అంటే కావ్య రెడ్డి కన్నా బెల్లంకొండ ఏజ్ లో తక్కువ అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యే సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాలి..

Advertisement

Also Read : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ నుంచి ప్రభావతి అవుట్.. ఎందుకంటే..?

ఉగాది తర్వాతే ఎంగేజ్మెంట్.. 

రీసెంట్ గా రోక వేడుక తర్వాత తన భార్యను పరిచయం చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సరైన సమయంలోనే నా లైఫ్ లోకి వచ్చింది అంటూ తన భార్యతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అయితే అందరూ అది ఎంగేజ్మెంట్ అని అనుకున్నారు. నిజానికి ఆ ఎంగేజ్మెంట్ కాదట.. ఈనెలలో రాబోతున్న ఉగాది తర్వాతే ఎంగేజ్మెంట్ ను అందరి సమక్షంలో చేసుకోబోతున్నట్లు సమాచారం.. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×