E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Prabhavathi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ నుంచి ప్రభావతి అవుట్.. ఎందుకంటే..?

Gundeninda Gudigantalu Prabhavathi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ నుంచి ప్రభావతి అవుట్.. ఎందుకంటే..?
Advertisement

Gundeninda Gudigantalu Prabhavathi : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఎవరికి వారే అన్నట్లుగా తమ నటనకు జీవం పోస్తూ నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ నిజంగానే వాళ్ల కోసమే రాసుకున్నారు అన్నట్లుగా అందులో జీవించి నటిస్తున్నారు. దాంతో సీరియల్ టాప్ పొజిషన్లోకి రావడంతో పాటుగా అందులో నటించే నటీనటులకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.. అందరి సంగతి ఏమోగానీ ఇందులో గయ్యాళి అత్త పాత్రలో నటించిన ప్రభావతి గురించి మాత్రం బయట జనాలు చర్చించుకుంటున్నారు. గయ్యాలి రా నిజంగానే బాగా సెట్ అయింది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే ఇకమీదట ఈ సీరియల్ లో ప్రభావతి కనిపించదు అంటూ ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆమె పాత్రలోకి ఎవరు వచ్చే అవకాశం ఉంది..? లేదంటే ఆమె పాత్రని లేపేస్తారా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రభావతి క్యారక్టర్ అవుట్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఇక ప్రభావతి కనిపించదు.. ఏంటి నమ్మలేకపోతున్నారా మీరు విన్నది అక్షరాల నిజం. ఇది మేము చెబుతున్న మాట కాదు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న న్యూస్.. డబ్బు కోసం ఏదైనా చేసే ఒక ఆవిడ తన కోడల్ని ఎలా చూసుకుంటుంది? పేదింటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిని ఎలాంటి బాధలు పెడుతుంది? ప్రతిరోజు ఆ కోడల్ని నానా రకాలుగా హింసలు పెడుతుంది ప్రభావతి.. అయితే ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది అనీల శ్రీకుమార్.. నిజానికి ఈమె తెలుగు నటి కాదు మలయాళ నటి.. ఈమె తెలుగులో ఇప్పటికే రెండు మూడు సీరియల్స్ చేసి మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ కి వచ్చినంత క్రేజ్ గతంలో ఏ సీరియల్ కి రాలేదని చెప్పాలి. ప్రతి రోజు కూడా ఈ సీరియల్ ప్రసాదం అవ్వడంతో ప్రభావతి అలియాస్ అనీలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. ప్రస్తుతం నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది.. అదేంటంటే ప్రభావతి ఇక ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమెకు మలయాళం లో భారీ ఆఫర్ రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read : రాజేశ్వరి చక్రధర్ ను క్షమిస్తుందా..? టెన్షన్ పడుతున్న పార్వతి.. పల్లవి నెక్స్ట్ ప్లాన్..?

అనీలా సీరియల్స్ విషయానికొస్తే..

ప్రభావతి అలియాస్ అనీలా బ్యాగ్రౌండ్ విషయానికొస్తే..1993 లో తెరకెక్కిన స్వర్గం అనే మూవీతో మలయాళం లోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. శ్రీకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కెరియర్ పిక్స్ లో ఉండగానే ఈ మా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూ తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చింది. తెలుగులో ఆల్రెడీ దేవత అనే సీరియల్ లో కూడా నటించింది. దేవుడు మా పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత గుండెనిండా గుడి గంటలు సీరియల్ మాత్రం జనాలకి విపరీతంగా నచ్చేసింది. తన నెగిటివిటీతో ప్రేక్షకులను అలరిస్తుంది ప్రభావతి.. ఇప్పుడు సీరియల్స్ పక్కనపెట్టి సినిమాల్లో ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలోని సీరియస్ కి గుడ్ బై చెప్పబోతుందని టాక్.. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×