E-Paper
Advertisement

దర్శకుడు భారతీరాజాకు నివాళులర్పించిన సినీ ప్రముఖులు.. సీఎం విజయ్ అయితే..

దర్శకుడు భారతీరాజాకు నివాళులర్పించిన సినీ ప్రముఖులు.. సీఎం విజయ్ అయితే..
Advertisement

Bharathiraja tribute: తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ దర్శకుడు, దర్శకత్వ శిఖరం భారతీరాజాకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళి అర్పించారు. 1970వ దశకంలో సినిమాలు అంటే కేవలం నాలుగు గోడల మధ్య, స్టూడియో సెట్లలోనే సాగేవి. ఆ కృత్రిమత్వాన్ని బద్దలు కొడుతూ, కెమెరాను స్టూడియోల నుంచి బయటకు తెచ్చి.. పల్లెటూరి పచ్చదనం, మట్టి వాసన, సహజమైన మనుషుల ఎమోషన్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన విప్లవాత్మక దర్శకుడు భారతీరాజా. తమిళంలో ఆయన సృష్టించిన ట్రెండ్ సెట్టర్స్… తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘సీతాకోకచిలుక’ వంటి పేర్లతో రీమేక్ అయి ఇక్కడా సంచలనాలు సృష్టించాయి. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి వంటి దిగ్గజాల కెరీర్‌ను మలుపు తిప్పడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. తాజాగా ఆయన మరణం సినీ ప్రపంచాన్ని సోకసంద్రంలోకి నెట్టేసింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read also-బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ర్యాంపేజ్.. ఆరు రోజుల్లో రామ్ చరణ్ రికార్డు కలెక్షన్లు ఏంతంటే?

ఇప్పటికే తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ భారతీరాజా పార్థవ దేహాన్ని సందర్శంచి నివాళులు అర్పించారు. అంతే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అయనకు నివాళులు అర్పించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు.

Advertisement

 

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×