E-Paper
Advertisement

Couple Friend Trailer: ఎంతమంది జీవితాలను నాశనం చేసావ్..  సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

Couple Friend Trailer: ఎంతమంది జీవితాలను నాశనం చేసావ్..  సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్
Advertisement

Couple Friend Trailer: సంతోష్ శోభన్ (Santosh Soban)  నటన పరంగా మంచి టాలెంట్ కలిగి ఉన్నప్పటికి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సరైన స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలా వరుస సినిమాలు సంతోష్ శోభన్ ను నిరాశపరచడంతో ఈయన ఇండస్ట్రీకి చిన్నవిరావం ప్రకటించారు. ఇక త్వరలోనే కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు .ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.  ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే మాత్రం ఈ సినిమా లివింగ్ ఇన్ రిలేషన్ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

లివింగ్ ఇన్ రిలేషన్ కాన్సెప్ట్..

Advertisement

ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే అనుకోకుండా కలిసిన ఇద్దరు మంచి స్నేహితులగా మారుతారు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీస్తుంది. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఉండబోతున్నట్టు ట్రైలర్  లోచూపించారు. లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు అయితే వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెద్ద చేస్తుంది. ట్రైలర్ చూస్తుంటే సంతోష్ శోభన్ మాత్రం హిట్ అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖరన్ దర్శకుడిగా వ్యవహరించగా సంతోష్ శోభన్ కు జోడిగా మానస వారణాసి నటించబోతున్నారు. యువి క్రియేషన్ బ్యానర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

ఇక ఇందులో రాజీవ్ కనకాల వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల తేదీని ప్రకటించడంతో ఫర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అంటే కూడా అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాని అక్టోబర్లో విడుదల చేయాలని భావించామని కానీ ఈ సినిమా కథకు వాలంటైజ్ డే కి విడుదల చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఉన్నఫలంగా విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సంతోష్ శోభన్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Mrunal Dulquer Salman: మళ్లీ జంటగా సీతారామం జోడీ.. వైరల్ అవుతున్న వీడియో!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×